Ola Electric IPO | త్వరలో ఐపీఓకు ఓలా ఎలక్ట్రిక్.. కలల కార్ల ప్రాజెక్ట్‌కు భవిష్ అగర్వాల్ రాంరాం ..!July 26, 2024 Ola Electric IPO: 600 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఐపీఓ (IPO)కు వెళ్లుతున్నది ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric).