IPL

రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్-17వ సీజన్ ఫైనల్స్ కు అలవోకగా చేరుకొంది. క్వాలిఫైయర్ -1 పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్లతో చిత్తు చేసింది.

ఎనిమిదేళ్లుగా క‌ప్పు గెల‌వ‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ప‌ద్నాలుగేళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ముఖం వాచిపోయిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.. ఈ రెండు జ‌ట్ల‌నూ ట్రోఫీ ఊరిస్తోంది.

ఐపీఎల్ -17వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ ను మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ చేజంగ్ విజయంతో ముగించింది. లీగ్ టేబుల్ రెండోస్థానంలో చోటు సంపాదించింది.

ధూమ్ ధామ్ టీ-20 లీగ్ చరిత్రలో ఓ అరుదైన, అసాధారణ రికార్డును భారత మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ సాధించాడు. తనకు తానే సాటిగా నిలిచాడు.

ఐపీఎల్ -17వ సీజన్ ప్లే-ఆఫ్ రౌండ్ చేరిన తొలిజట్టుగా రెండుసార్లు విజేత కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది.మాజీ చాంపియన్ ముంబైని 18 పరుగులతో కోల్ కతా చిత్తు చేసింది.

ఐపీఎల్-17వ సీజన్లో ఓడలు బళ్లు, బళ్లు ఓడలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే -ఆఫ్- రౌండ్ చేరటం అనుమానంగా మారింది.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే కుర్రాళ్ల ఆట మాత్రమే అనుకొనేరోజులు పోయాయి. 36 సంవత్సరాల లేటు వయసులోనూ ఐపీఎల్ ఆడవచ్చునని చెన్నై ఫ్రాంచైజీ ఆటగాడు నిరూపించాడు.