iPhone 14

iPhone 14 | ఐ-ఫోన్ 15 (iPhone 15 series) సిరీస్ ఫోన్ల‌ను ఆవిష్క‌రించిన ఆరు నెల‌ల త‌ర్వాత ఫిప్ల్‌కార్ట్‌.. ఐ-ఫోన్ 14 ఫోన్ 128 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.69,990పై రూ.56,999 ఆఫ‌ర్ అందిస్తుంది.

Apple Discounts | పండుగ‌ల సీజ‌న్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆఫ‌ర్ల‌ పండుగ కూడా మొద‌లైంది.

iPhone 14 | ఆపిల్ ఐ-ఫోన్ (iPhone) అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు గ‌నుక యువ‌తీయువ‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి గ్లోబ‌ల్ ఐ-ఫోన్ 14 (iPhone 14)పై ఆక‌ర్ష‌ణీయ ఆఫ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది.