టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ షారుక్.. గతంలో తాను మొబైల్ కోల్పోయిన సంగతి, దాన్ని తిరిగి రికవరీ చేసిన సంగతులను తాజాగా ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్నాడు. షారుక్ తన భార్యతో కలిసి దిల్లీలోని జామా మసీదుకు ఇఫ్తార్ విందుకు వెళ్లినప్పుడు రెండు ఫోన్లు పోగొట్టుకున్నాడు.