ఐఫోన్ యూజర్లకు సరికొత్త ఐఓఎస్ 17.2 అప్డేట్ను తీసుకొచ్చింది యాపిల్.
iphone
ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్స్‌లో ముఖ్యంగా ఐఫోన్స్‌పై స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి.
యాపిల్ ఫోన్ వాడాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇండియాలో ఐఫోన్ కొనాలంటే లక్షలు పోయాల్సిందే. అందుకే ధర తగ్గుంతుందన్న ఉద్దేశంతో చాలామంది అమెరికా నుంచి ఐఫోన్స్ తెప్పించుకుంటుంటారు.
iPhone with Gold | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ ఈ నెల 12న తన ఐ-ఫోన్ 15 (iPhone 15) సిరీస్ ఫోన్లు ఆవిష్కరించింది. వాటిలో ఐ-ఫోన్ 15 (iPhone 15), ఐ-ఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus), ఐ-ఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ఫోన్లు ఉన్నాయి.
ఐఫోన్లలోని సెక్యూరిటీ గమనిస్తుండే సిటిజన్ ల్యాబ్ గ్రూప్.. తాజాగా ఐఫోన్ యూజర్లకు ఓ హెచ్చరిక చేసింది. ఐఓఎస్‌లో పెగాసస్‌కు చెందిన స్పైవేర్‌ను గుర్తించినట్టు సిటిజన్ ల్యాబ్ పేర్కొంది.
రీసెంట్‌గా యాపిల్ సంస్థ.. ఐఫోన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. మొబైల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
iPhone storage | ఐఫోన్స్ వాడేవాళ్లందరికీ స్టోరేజ్ ప్రాబ్లమ్ కామన్. చాలామంది ఐఫోన్ (iPhone) యూజర్లు స్టోరేజ్(storage)ను ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
చాలామంది కంపెనీ నుంచి పారిపోయారు. దీంతో అటోమేటిక్‌గా ఉత్పత్తి తగ్గిపోయింది. వచ్చే నెల నుంచి దీని ప్రభావం కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలపై కనపడుతుంది.
ఐఫోన్ 16లో ఫోకస్ మోడ్ అనే కొత్త ఫీచర్ ఉండబోతోంది. ఇది ఆండ్రాయిడ్‌లోని ‘డు నాట్ డిస్టర్బ్’ లాంటిది. ఫోకస్ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే మొబైల్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్, కాల్స్ శబ్దాలు రావు.