యాపిల్ నుంచి కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్! ఫీచర్లు ఇవే..May 9, 2024 టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. రీసెంట్‌గా జరిపిన ఈవెంట్‌లో కొత్త యాపిల్ ప్రొడక్ట్స్‌ను లాంఛ్ చేసింది. వీటిలో రెండు ఐపాడ్‌లు, ఒక పెన్సిల్ స్టిక్ ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు, ధరల వివరాల్లోకి వెళ్తే.