యాపిల్ ఐఓఎస్ 18 వచ్చేస్తోంది! కొత్త ఫీచర్లివే..June 13, 2024 ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్ రాబోతోంది. త్వరలోనే ఐఓఎస్ 18 వెర్షన్ అందుబాటులోకి రానున్నట్టు యాపిల్ అఫీషియల్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెర్షన్‌లో ఏమేం ఫీచర్లుంటాయంటే.