ఐఓఎస్ 17.1 వస్తోంది! లేటెస్ట్ ఫీచర్లివే..October 28, 2023 ఈ నెల 30న యాపిల్ ఐఓఎస్ 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ రానుంది. ఈ అప్‌డేట్‌తో యూజర్ ఎక్స్‌పీరియెన్స్ పూర్తిగా మారిపోనుంది. అలాగే ఐఫోన్స్‌లో ఉన్న కొన్ని బగ్స్ కూడా ఈ అప్‌డేట్‌తో ఫిక్స్ అవ్వనున్నాయి.