ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో దూసుకెళ్తోంది. అందుకే చాలామంది ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు చూస్తున్నారు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేందుకు ఇది సరైన సమయం అంటున్నారు. అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.