internet

ఇంటర్నెట్‌ను తప్ప మరెవరినీ నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుందట. దీన్నే ‘ఇంటర్నెట్ డిరైవ్‌డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్టివ్ సిండ్రోమ్(ఇడియట్‌ సిండ్రోమ్‌)’ అని అంటున్నారు.

ఇంటర్నెట్‌ కనెక్షన్ లేకపోయినా వాట్సా్ప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటివి షేర్‌ చేసే విధంగా ఈ నియర్‌‌బై షేరింగ్ ఫీచర్ పనిచేస్తుంది.

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతి ఆభరణం అయిన ఫోన్ లోనే అన్ని ఇమిడిపోతున్నాయి. అయితే ఏది చూడాలన్నా ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండాల్సిందే. అందుకోసం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడము, ఇంటర్నెట్ ప్యాక్ వేసుకోవడము తప్పనిసరి.

సైబర్ నేరాలు, మాల్వేర్ అటాక్‌లు విచ్చలవిడిగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంటర్నెట్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల పేర్లతో కొత్తకొత్త మాల్వేర్‌‌లు ఇంటర్నెట్ లోకి ప్రవేశిస్తున్నాయి.

అక్కడ 1 జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్‌ డాలర్లు మాత్రమే. యూకే లోని డేటా విశ్లేషణ వెబ్‌ సైట్‌ నివేదిక ప్రకారం.. ఆ దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.