UP CM యోగీ ఆదిత్యానాథ్ కు వ్యతిరేకంగా క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసిన అంతర్జాతీయ లాయర్ల గ్రూప్January 19, 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరయ్యేందుకు సిఎం యోగి దావోస్‌కు వెళ్లిన సందర్భంగా ‘గ్వెర్నికా 37 ఛాంబర్స్’ అనే లాయర్స్ గ్రూపు స్విస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఈ ఫిర్యాదు దాఖలు చేసింది. జనవరి 17, మంగళవారం నాడు ఈ పిర్యాదు లాడ్జ్ అయ్యింది.