లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బామ్మMay 24, 2024 లండన్ కు చెందిన ఓ 66 ఏళ్ల ‘సాలీ బార్టన్’ అద్భుతం సృష్టించింది. ముగ్గురు మనువరాళ్లు ఉన్న ఈ బామ్మ క్రికెట్‌లో మొదటి అడుగు వేసింది. పెద్ద వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి రికార్డ్ సృష్టించింది.