పలు అంతర్జాతీయ స్టాక్ సూచీలను, వివిధ దేశాల స్టాక్ సూచీలను రూపొందించి, నిర్వహించే ఎస్‌అండ్‌పీ డో జోన్స్, అదానీ గ్రూప్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. డో జోన్స్ సైస్టెన్‌బిలిటీ ఇండెక్స్ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.ఇది ఫిబ్రవరి 7 నుండి అమలులోకి వస్తుంది.