గుండెపోటు అవకాశాలు పెంచే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్… తాజా అధ్యయనంMarch 19, 2024 8 గంటల సమయ నియంత్రిత ఆహారం తీసుకొనే వారిలో హృదయ సంబంధిత మరణాల ముప్పు 91 శాతం ఉన్నట్టు వెల్లడైంది.