Instagram

Tamannaah Bhatia Husband: తన పెళ్లి వార్తలపై వచ్చిన ప్రచారంపై తమన్నా స్పందిస్తూ.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. తన భర్త ఇతడేనని, వ్యాపారవేత్త కూడా అని ఒక ఫోటో షేర్ చేసింది.

తమకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నాయని పాశ్చాత్య సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల మీద రష్యా ఆగ్రహంగాఉంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లను ఉగ్ర‌వాద సంస్థలుగా ప్రకటించింది.

క్రికెట్ ఫీల్డ్ లో గత రెండేళ్లుగా వెలవెల బోతున్న భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీ…సోషల్ మీడియాలో మాత్రం కళకళ లాడుతున్నాడు. క్రికెటర్ గా రికార్డులు నెలకొల్పడం మరచిపోయిన విరాట్…సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఇన్ స్టా గ్రామ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పడంతో పాటు..ఫీల్డ్ వెలుపలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అమాంతం పెరిగిన ఫాలోవర్స్….. కరోనా విలయతాండవానికి ముందు వరకూ క్రికెట్ మూడు ఫార్మాట్లలో ఒక వెలుగు వెలిగిన విరాట్ కొహ్లీ తన […]

ప్రముఖ ఫొటోషేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్.. ఫీచర్లను అప్‌డేట్ చేసి చాలా రోజులైంది. అందుకే తాజాగా యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఆకర్షణీయమైన కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. క్విక్ సెండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను ఫ్రెండ్స్‌తో వేగంగా షేర్‌ చేయడం కోసం ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.