Instagram

కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్‌తో మరింత బెటర్‌‌గా ఎంగేజ్ అయ్యేందుకు వీలుగా నాలుగు కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది.

డైరెక్ట్ మెసేజ్‌లో ఇలాంటి న్యూడ్ ఫొటోల‌ను పంపిన వ్యక్తిని బ్లాక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అమ్మాయిలకు వేధింపుల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. యూత్ ఎక్కువగా వాడే ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్ అవుతూ ఉంటాయి. ఇందులో చాలామందికి తెలియని రకరకాల యాక్సెసబిలిటీ ఫీచర్లున్నాయి.

ఇటీవల రోజుల్లో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా ఎక్కువైంది. దీంతో పిల్లల ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని తగ్గించేందుకు మెటా సంస్థ ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఓ కొత్త టూల్‌ను తెచ్చింది.

యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతుంటుంది. తాజాగా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకునేలా ఫీచర్‌‌ను తీసుకొచ్చింది.

Popular on Instagram | ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ టాప్‌లో ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు.