ఇంగితజ్ఞానంOctober 20, 2023 ఇంగితజ్ఞానం (common sense) అంటే ఏమిటి?ఇంగితజ్ఞానం గురించి చెబుతూ ‘భక్తుడివైనంత మాత్రాన మూర్ఖుడివి కాకూడదు’ అని అంటారుశ్రీరామకృష్ణులు. ఒకశిష్యుడు బజారుకు వెళ్ళి మూకుడు ఒకటి కొనుక్కొస్తాడు.దానికి పగులు…