Infosys

సంప‌న్న దేశాల‌తో పోటీ ప‌డి భార‌త్ వృద్ధి సాధించాలంటే యువ‌త వారానికి 70 గంట‌లు ప‌ని చేయాల్సిందేన‌ని ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్ఆర్ నారాయ‌ణ‌మూర్తి మ‌రోమారు నొక్కి చెప్పారు.

అల్ఫాబెట్‌, మెటా కంపెనీలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్‌ 64వ స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి టాప్‌-100లో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఇన్ఫోసిస్‌ నిలిచింది.

విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమకు మరింత ఊతమిచ్చేలా ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఐటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించింది. తాము ఏర్పాటు చేసే ఐటీ కార్యాలయంలో దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశం ఉంటుందని వెల్లడించింది. డిసెంబర్‌ నాటికి నాలుగు ద్వితీయ శ్రేణి నగరాల్లో కొత్తగా క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ హెచ్‌ఆర్‌ విభాగం హెడ్‌ కృష్ణమూర్తి శంకర్‌ చెన్నైలో వెల్లడించారు. అందులో విశాఖ ఒకటి. కొత్త క్యాంపస్‌లను […]