బ్రిటన్ లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం- మరోసారి సమ్మెకు దిగిన రైల్వే కార్మికులుAugust 19, 2022 బ్రిటన్ లో రైల్వే కార్మికులు సమ్మెకు దిగారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల వారి వేతనాలు, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రబావం చూపుతుండటంతో వేతనాల పెంపుకోసం వాళ్ళు సమ్మె చేపట్టారు.