Infinix Smart 8 | మ్యాజిక్ రింగ్ ఫీచర్తో భారత్ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8.. ఇవీ స్పెషిఫికేషన్స్..!January 15, 2024 Infinix Smart 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.