Infinix Note 40 Pro 5G Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G), ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G) ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.