ఏ కంపెనీ.. ఫీచర్స్ ఏంటో ఓ లుక్కేయండి
infinix
Infinix Note 40X | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (Infinix Note 40X) ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆగస్టు ఐదో తేదీన ఆవిష్కరించనున్నది.
Infinix | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix 40 Pro+ 5G), ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix 40 Pro 5G) ఫోన్లను శుక్రవారం మార్కెట్లో ఆవిష్కరించింది.
Infinix Note 40 Pro 5G Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ (Infinix Note 40 Pro+ 5G), ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G) ఫోన్లను వచ్చేవారం భారత్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఎఫ్/1.75 అపెర్చర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్ ఉంటాయి.
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 ప్రో (Infinix Smart 8 Pro) ఫోన్ ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పనిచేస్తుంది. 6.66 అంగుళాల హెచ్‌డీ+ (720×1,612 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, గరిష్టంగా 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
Infinix Smart 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ (Infinix) తన ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది.
Infinix GT 10 Pro | భారత్ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తన ఇన్‌ఫినిక్స్ జీటీ10 ప్రో (Infinix GT 10 Pro) ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసింది.