Infertility

ఈ రోజుల్లో చాలామంది మగవాళ్లు ఇన్‌ఫెర్టిలిటీ (సంతానలేమి) సమస్యతో బాధపడుతున్నారు. గత పదేళ్లలో ఈ సమస్య మరింత పెరిగినట్టు పలు అధ్యయనాలు చెప్తున్నాయి.