ఇంద్రజిత్తుDecember 1, 2018 ఇంద్రజిత్తు (Indrajit) ఎవరో తెలుసా? రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాధుడు. మరి ‘ఇంద్రజిత్తు’ అని పేరు ఎలా వచ్చిందని దూ మీ అనుమానం? మేఘనాధుడు మహేశ్వర క్రతువు చేశాడు. తండ్రితో తనూ కలిసి వెళ్లి ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు.