ఇంద్ర ధనుస్సు (కథానిక)December 5, 2022 కవిత కిటికీ లోంచి బయటకి చూసింది. వాన మందగించింది. చిక్కటిమేఘాలు పరుగెత్తుతున్నాయి. మరోవైపు సూర్యోదయం, మధ్యలో ఇంద్రధనస్సు. కళ్ళకు భలే ఆహ్లాదంగా ఉంది. ఫోన్ లో కెమేరాతో…