Indigo

ప్రముఖ నటుడు రానాకు ఇండిగో విమానయాన సంస్థపై కోపమొచ్చింది. సదరు సంస్థ తీరుతో విసుగుచెంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.