తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే?November 1, 2024 ముంబయి వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ మ్యాచ్ ముగిసే సమయానికి 86/4 పరుగులు చేసింది.