దుబాయ్ వానలకు భారత రెజ్లర్ల జోడీ చిత్తు!April 19, 2024 పారిస్ ఒలింపిక్స్ అర్హత పోటీలలో పాల్గొనటానికి బయలు దేరిన భారత వస్తాదుల జోడీకి దుబాయ్ విమానాశ్రయంలో చేదుఅనుభవం ఎదురయ్యింది.