ఐపీఎల్ ప్రదర్శనను బట్టే టీ20 వరల్డ్కప్ జట్టు ఎంపిక!March 3, 2024 టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే దేశాలు మే1 కల్లా తమ జట్లను ప్రకటించాలని ఐసీసీ నిబంధన విధించినట్లు సమాచారం. 15మంది సభ్యులతో కూడిన జట్లను ప్రకటించాల్సి ఉంది.