భారత షట్లర్లకు ఆఖరి చాన్స్…నేటినుంచే ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ!April 9, 2024 చైనా వేదికగా ప్రారంభంకానున్న 2024 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ భారత స్టార్ షట్లర్ల సత్తాకు పరీక్షకానుంది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకోవాలంటే ఆసియా టోర్నీలో అత్యుత్తమంగా రాణించితీరక తప్పని పరిస్థితి నెలకొంది.