భారత షూటర్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు..July 29, 2024 పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన యువషూటర్ మను బాకర్ మరో పతకంతో పాటు అరుదైన రికార్డుకు గురిపెట్టింది.