పారిస్ ఒలింపిక్స్ కు భారత రిలే జట్ల అర్హత!May 6, 2024 పారిస్ ఒలింపిక్స్ కు భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి.4×400 రిలే అంశంలో భారతజట్లు తలపడనున్నాయి.