ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకు భారత ఆటగాడి అర్హత!January 14, 2024 2024 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాకి భారత ఆటగాడు సుమిత్ నాగాల్ మూడేళ్ల తర్వాత అర్హత సాధించాడు.