టీ-20 ప్రపంచకప్ మార్కెట్లో భారత బ్రాండ్లు!May 30, 2024 ఐసీసీ నిర్వహించే టీ-20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా తొలిసారిగా భారత దేశవాళీ బ్రాండ్లు దర్శన మివ్వనున్నాయి.