ఒలింపిక్స్ హాకీలో భారత్ కు కాంస్యం!August 8, 2024 పారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకొంది. స్పెయిన్ తో జరిగిన పోరులో భారత్ విజేతగా నిలిచింది.