ట్విట్టర్ కీలక పోస్టులో మోడీ ఏజెంట్, వినియోగదారుల సమాచారం తస్కరణ.. బైటపెట్టిన మాజీ భద్రతా చీఫ్August 27, 2022 మోడీ సర్కార్ ట్విట్టర్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి అందులో తన ఏజెంట్ ను నియమించుకుందని ఆ సంస్థ మాజీ సెక్యూరిటీ ఛీఫ్ బైటపెట్టారు. అతని ద్వారా ట్విట్టర్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు చేసే వినియోగదారుల డేటాను మోడీ సర్కార్ సంపాదించిందని ఆయన ఆరోపించారు.