ప్రపంచ ఫుట్ బాల్ ర్యాంకింగ్స్ లో పాతాళానికి భారత్!February 19, 2024 ప్రపంచ నంబర్ వన్ గేమ్ ఫుట్ బాల్ లో భారత్ స్థానం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. గత ఏడేళ్ల కాలంలో అత్య్తంత చెత్త ర్యాంకును మూటగట్టుకొంది…