భారత క్రికెట్ నయాకోచ్ పని ప్రారంభం…!July 24, 2024 భారత క్రికెట్ సరికొత్త ప్రధాన శిక్షకుడు గౌతం గంభీర్ పని ప్రారంభమయ్యింది. శ్రీలంకతో సిరీస్ ద్వారా చీఫ్ కోచ్ గా తన ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.