భారతీయ కంపెనీ ఐ డ్రాప్స్ వల్ల అమెరికాలో ఒకరి మరణం, పలువురికి చూపు మందగింపుFebruary 3, 2023 చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసిన ఎజ్రీకేర్ అనే ఐ డ్రాప్స్ వల్ల అమెరికాలో ఓ వ్యక్తి మరణించగా, పలువురికి కంటి చూపు మందగించింది. దాంతో అమెరికా ఆ డ్రాప్స్ పై నిషేధం విధించింది.