పారిస్ ఒలింపిక్స్ కు ఏడుగురు భారత షట్లర్ల అర్హత!April 30, 2024 పారిస్ ఒలింపిక్స్ లో పతకాల వేటకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. పురుషుల, మహిళల విభాగాలలో ఏకంగా ఏడుగురు అర్హత సంపాదించారు.