బ్రిటన్ కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నటీనటులకు సంబందించి ‘ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత దేశం నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు మాత్రమే చోటు దక్కింది.