అమెరికా నుంచి మొదటి విడతగా 104 మంది అక్రమ వలసదారులు భారత్కు చేరుకున్నారు.
Indian
రెజ్లింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో భారత జట్టులో మహిళలపైనే పతక ఆశలు ఎక్కువగా ఉండడం విశేషం.
భారతీయ సీనియర్ సిటిజన్లు తరువాతి తరాన్ని సంపన్నులుగా మార్చడానికి తమ జీవితాన్ని వదులుకునే ఛట్రం నుంచి ముందు బయటపడాలి. రియల్ ఎస్టేట్, విద్యలో భావోద్వేగ పెట్టుబడులు, స్వీయ సంరక్షణలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.
అల్ఫాబెట్, మెటా కంపెనీలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ 64వ స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి టాప్-100లో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.
జూన్ 16న కాండీ జిల్లాలోని పెరడేనియా టీచింగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఒక పేషెంట్ మరణించాడు. ఇండియాలో తయారు అయిన బుపివాకైన్ అనే అనెస్థీషియాను వాడటం వల్లే ఆ మరణం సంభవించినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది.
భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం జగన్, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) అధ్యక్షుడు క్లాష్ ష్వాబ్ పై ఈ పిటిషన్ దాఖలు చేశారు డాక్టర్ లోకేష్.