సరిహద్దుల్లో పదేపదే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న డ్రాగన్‌ను భారత బలగాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ఓ వైపు ఇలా ఘర్షణ పడుతూనే మరోవైపు చైనా.. భారత్‌తో చర్చలు కొనసాగిస్తోంది.
India
Samsung Galaxy M34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి తన గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) త్వరలో రానున్నది.
”పాకిస్తాన్ ను ఇస్లామిక్ దేశంగా సృష్టించారు. మైనారిటీలను సమానంగా చూస్తామని ఆ దేశం హామీ ఇచ్చింది. కానీ అక్కడ మెజారిటీ కమ్యూనిటీతో ఏకీభవించని అనేక ముస్లిం వర్గాలు, ఇతర మైనార్టీలు జనాభా పరంగా తగ్గిపోతున్నాయి.” అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
గత పదేళ్ళలో ప్రపంచంలోని చాలా దేశాలు నియంతృత్వ బాటను పట్టాయని, కొన్ని దేశాలు పూర్తి స్థాయి నియంత్రుత్వ దేశాలుగా మారిపోయాయని V-డెమ్ నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి సాకుతో పలు దేశాలు అధికారాన్ని కేంద్రీకరించి నియంతృత్వ దేశాలుగా మారాయని ఆ నివేదిక తెలిపింది.
”అక్టోబర్ తో పోలిస్తే భారతదేశానికి సంబంధించి మా వృద్ధి అంచనాలు మారలేదు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం వృద్ధిని కలిగి ఉంది. ఇది మార్చి వరకు కొనసాగుతుంది. ఆపై ఆర్థిక సంవత్సరంలో (2023లో) 6.1 శాతానికి తగ్గుతుంది.”అని IMF చీఫ్ ఎకనామిస్ట్ విలేకరులతో అన్నారు.
“పాకిస్తాన్ బాంబులు, మందుగుండు సామగ్రి కోసం వనరులను వృథా చేయకూడదనుకుంటుంది, మేము అణు శక్తులు, విపరీతంగా ఆయుధాలు కలిగి ఉన్నాము. ఒక వేళ యుద్ధం చెలరేగితే, ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పడానికి ఎవరు జీవించి ఉంటారు?” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఆర్థిక వృద్ధి పరంగా భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒకటి అని తాను భావిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో న్యూ ఢిల్లీకి అపారమైన దౌత్య అనుభవం ఉందన్నారు లావ్రోవ్ .
డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వర్తించనున్నది. ఈ నెల 8న భారత్‌లో జరుగనున్న జీ-20 సదస్సు లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.
నిత్యావసరాల కొనుగోళ్లకే ప్రజల ఆదాయం ఖర్చవుతోంది. పొదుపు, పెట్టుబడులు, పండగల ఖర్చుల గురించి ఆలోచించే స్థితిలో భారత ప్రజలు లేరు. అందుకే ఏడాది బంగారం విక్రయాలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది.
శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. భారత్ 19.5 ఓవర్లలో 173 రన్స్ కు 8 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో ఆసికప్ పోటీ నుంచి ఇండియా ఔట్ అయ్యింది.