మహిళాటెస్టులో భారత్ రికార్డుల మోత!December 15, 2023 ఇంగ్లండ్ తో నవీముంబై వేదికగా జరుగుతున్న ఏకైక మహిళా టెస్టుమ్యాచ్ తొలిరోజు ఆటలోనే భారత్ రికార్డుల మోత మోగించింది.
భారత మహిళలకు నేటినుంచే ఇంగ్లండ్ ‘ టెస్ట్ ‘December 14, 2023 భారత్- ఇంగ్లండ్ మహిళాజట్లు సింగిల్ టెస్ట్ మ్యాచ్ షోకి సిద్ధమయ్యాయి. ముంబై వేదికగా ఈరోజు నుంచి నాలుగురోజులపాటు ఈ పోరు జరుగనుంది.