జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్ల రికార్డుల మోత!July 8, 2024 జింబాబ్వే గడ్డపై భారత కుర్రాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. పాంచా పటాకా టీ-20 సిరీస్ లో చెలరేగిపోయారు.