ఆవిరైన భారత మహిళాహాకీ ఒలింపిక్స్ ఆశలు!January 20, 2024 2024- పారిస్ ఒలింపిక్స్ హాకీకి అర్హత సాధించడంలో భారత మహిళాజట్టు దారుణంగా విఫలమయ్యింది. అర్హత టోర్నీలో నాలుగోస్థానం మాత్రమే సాధించగలిగింది.