జట్టును విజయ తీరాలకు చేర్చిన తిలక్ వర్మ
India vs England
20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసిన ఇంగ్లండ్
ఆరు ఓవర్లలో రెండు వికెట్లకు 58 పరుగులు చేసిన ఇంగ్లిష్ జట్టు
ఈ విజయంతో 5 టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలోకి భారత్
2024 టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ గురిపెట్టింది. గయానా వేదికగా ఈరోజు జరిగే రెండోసెమీఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోల కెరియర్ లో 100వ టెస్టుగా నిలిచిన ఈ రికార్డుల మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 218 పరుగులకే కుప్పకూలింది.
భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ శత టెస్టుమ్యాచ్ ల ముంగిట్లో నిలిచాడు. వందటెస్టులు ఆడిన భారత 14వ క్రికెటర్ గా రికార్డుల్లో చేరటానికి తహతహలాడుతున్నాడు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టు లీగ్ పాంచ్ పటాకా సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ ప్రయోగాల వేదికగా చేసుకొని అంచనాలకు మించి ఫలితాలు సాధించింది.
ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అంచనాలకు మించి రాణించిన భారత యువక్రికెటర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బజ్‌బాల్‌తో గెలుద్దామనుకున్న ఇంగ్లీష్ జట్టుకు తొలి సిరీస్ ఓటమిని రుచిచూపించారు మన కుర్రాళ్లు.