భారత్- కెనడా ప్రపంచకప్ మ్యాచ్ కు వానముప్పు!June 15, 2024 ఫ్లారిడా వేదికగా భారత్- కెనడాజట్ల మధ్య ఈరోజు జరగాల్సిన ప్రపంచకప్ గ్రూప్- ఏ ఆఖరి లీగ్ మ్యాచ్ కు వానగండం పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది.