ముగిసిన నాలుగో రోజు ఆట.. రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసిన బంగ్లాదేశ్
India vs Bangladesh
రెండో టెస్టులో బంగ్లాపై 52 పరుగుల ఆధిక్యంలో భారత్
వరుసగా రెండు రోజులు ఒక్క బాల్ పడకుండానే మ్యాచ్ రద్దు
సెంచరీలతో కదం తొక్కిన శుభ్‌మన్ గిల్,రిషభ్ పంత్
బంగ్లా బౌలర్ హసన్ మహ్మద్ ధాటికి అగ్రశ్రేణ బ్యాటర్లు చేతులెత్తేయగా..ఆల్‌రౌండర్లు రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజాలు భారత్‌ను ఆదుకుని సురక్షిత స్థితికి చేర్చారు.
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నా ప్రత్యర్థి బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు.
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. వీటన్నింటి కన్నా చెప్పుకోదగిన విషయం 33 ఏళ్ల వయస్సులో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేయడం.