దిగజారిన మన పాస్ పోర్ట్ ర్యాంక్, జపాన్ నెంబర్ 1July 20, 2022 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ జపాన్ పాస్ పోర్ట్. మన దేశం పాస్ పోర్ట్ 85వ స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది.